రూ.30వేలు స్కాలర్షిప్ తో, ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. హైదరాబాదులో పోస్టింగ్. ఇలా అప్లై చేయండి.
బీ ఈ, బి.టెక్ అర్హతతో అప్రెంటిస్ శిక్షణ ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ DRDO శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! 75 సీట్ల భర్తీకి నోటిఫికేషన్. మొత్తం 3 విభాగాల్లో ఖాళీలు. ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు ఇక్కడ. హైదరాబాదులోని భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంయుక్తంగా 2026 - 27 సంవత్సరానికి ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకోండి. మొత్తం పై శిక్షణ పూర్తి చేసుకునే నాటికి అభ్యర్థులకు రూ.30,000/- స్కాలర్షిప్ గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఇంటర్న్ షిప్ కేటగిరిలు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : 40 కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ : 25 మెకానికల్ ఇంజనీరింగ్ : 10 విద్యార్హత : సంబంధిత విభాగంలో బి.ఈ /బి.టెక్ పాస్ సర్టిఫికెట్ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులక...














































