ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 24.09.2026 @ 05:00 PM . మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 55.
విభాగాలు :
- జూనియర్ సూపర్ఇంటెండెంట్
- జూనియర్ టెక్నీషియన్
- జూనియర్ ఇంజనీర్
- నియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్
- నియర్ లైబ్రరీ అసిస్టెంట్
- అసిస్టెంట్ ఇంజనీర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సి, ఐటీ, లైబ్రేరియన్, కంప్యూటర్ సైన్స్, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- హిందీ బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 24.09.2026 నాటికి అభ్యర్థుల వయసు 27 - 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
- స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://iitbhu.ac.in/recruitment_nf
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment