విస్తృత ఉద్యోగ అవకాశాల కోసం సైబర్ సెక్యూరిటీ శిక్షణలు Cyber Security Course for Inter, Diploma, Polytechnic, Degree, PG, Engineering | Register here..
నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్: విస్తృత ఉద్యోగ అవకాశాల కోసం సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ శిక్షణలను ప్రారంభించామని NACS (నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ) సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు, ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల యువత ఈ శిక్షణల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని (లేదా) 7893141797 నెంబర్ను సంప్రదించాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. అలాగే దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని, కొన్ని నెలలుగా వేలాదిమంది ప్రజలు సైబర్ హ్యాకర్ల బారిన పడి లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు అని, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల, వారికి తెలియకుండానే ఖాతా నుండి అమౌంట్ డెబిట్ అవ్వడం చివరిగా మోసపోవడం జరుగుతోంది. దీనిని నివారించటం కోసం ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ & సైబర్ క్రైమ్ టీం జనాలను అప్రమత్తం చేస్తూ వస్తుంది అయినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడం కోసం మరియు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన తరువాత దేశ విదేశాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ