TSNPDCL 1600+ AE JL Vacancies Recruitment 2023 | జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త! జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1601 పోస్టులకు నియామకాలు నిర్వహించీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 08-03-2023 నుండి 28-03-2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :1601 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ లైన్ మెన్ - 1553, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 48. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 ...