✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSNPDCL 1600+ AE JL Vacancies Recruitment 2023 | జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..

    జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |  Apply Online here..


    నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త!

    • జూనియర్ లైన్ మెన్(1553),
    • అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు..



    దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSSPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ను  విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1601 పోస్టులకు నియామకాలు నిర్వహించీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 08-03-2023 నుండి 28-03-2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, మొదలగునవి మీకోసం.


    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య :1601


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. జూనియర్ లైన్ మెన్ - 1553,
    2. అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 48.


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత పోస్టులను అనుసరించి 10th, ITI, Inter (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మ్యాన్), ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


    వయోపరిమితి :

    1. 01-01-2023 తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    గౌరవ వేతనం :

    1. జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.24,340/- నుండి రూ.39,405/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
    2. అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64,295/- నుండి రూ.99,345/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.

    ఎంపిక విధానం :

    1. రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
    2. రాత పరీక్షతో పాటు ఫోల్ క్లైమింగ్ టెస్ట్ ను నిర్వహిస్తారు.


    రాత పరీక్ష అంశాలు :

    • జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    1. ITI (ఎలక్ట్రికల్ ట్రేడ్) లో నుండి 65 మార్కులకు 65 ప్రశ్నలు,
    2. జనరల్ నాలెడ్జ్ నుండి 15 మార్కులకు 15 ప్రశ్నలు.
    3. మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
    4. సమయం 2 గంటల ఉంటుంది.


    • అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు ఈ కింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    1. సెక్షన్ - 'ఏ' లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి 80 మార్కులకు 80 ప్రశ్నలు,
    2. సెక్షన్ - 'బి' లో జనరల్ అవేర్నెస్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ నుండి 20 మార్కులకు 20 ప్రశ్నలు.
    3. మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
    4. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.


    పరీక్ష కేంద్రాల వివరాలు :

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ముఖ్య జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు, అవి;

    1. మహబూబ్నగర్,
    2. వనపర్తి, 
    3. నాగర్ కర్నూల్, 
    4. జోగులాంబ - గద్వాల్, 
    5. నారాయణపేట్,
    6. నల్లగొండ, 
    7. భువనగిరి - యాదగిరి, 
    8. సూర్యాపేట్, 
    9. మెదక్, 
    10. సిద్దిపేట్, 
    11. సంగారెడ్డి, 
    12. వికారాబాద్, 
    13. రంగారెడ్డి,
    14. మేడ్చల్ - మల్కాజ్గిరి, 
    15. హైదరాబాద్.. మొదలగునవి.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    జనరల్ అభ్యర్థులకు..

    1. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-
    2. రాత పరీక్ష ఫీజు రూ.120/-

    • ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ పీహెచ్/ ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ ::

    • 08-03-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::

    • 28-03-2023 వరకు.


    అప్లికేషన్ ఎడిటింగ్ తేదీ ::

    • 01-04-2023 నుండి 04-04-2023 వరకు ఉంటుంది.


    హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ ::

    • 24-04-2023 నుండి.


    రాత పరీక్ష తేదీ :: 30-04-2023 న.


    అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.in/


    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అధికారిక నోటిఫికేషన్ :: 


    జూనియర్ లైన్మెన్ అధికారిక నోటిఫికేషన్ :: 


    పేపర్ నోటిఫికేషన్ కోసం ::


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: 



    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    KGBV JOBs 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పోస్టుల భర్తీ, వివరాలు..

    Aadhaar CSC సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు. ASK Operator Supervisor JOBs Apply

    ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది, అప్లై చేసుకోండి👇

    ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి..

    ఆరోగ్య శాఖ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ హాస్పిటల్ నందు 66 ఉద్యోగాలు విడుదల, వివరాలు ఇక్కడ..

    గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..

    Popular Posts of this Blog

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..