KGBV JOBs 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పోస్టుల భర్తీ, వివరాలు..
ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
మహిళలకు శుభవార్త !
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని,
- పినపాక KGBV బాలికల విద్యాలయంలో పోస్టుల భర్తీకి తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో సంకీర్త్, ఎంఈఓ నాగయ్య గారు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం అర్హత కలిగిన స్థానిక మహిళలు 05.09.2026 @ 05:00PM గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) బాలికల హాస్టల్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కుక్ పోస్టును భర్తీ చేయడానికి, మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి & ఎంపీడీవో సంకీర్త్ గారు ప్రజావాణి లో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధరఖాస్తులను బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం/ మండలం విద్యా శాఖ అధికారి కార్యాలయం/ పినపాక KGBV లో దరఖాస్తులను సమర్పించాలి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : అసిస్టెంట్ కుక్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు 7వ తరగతి/ 10వ తరగతి లో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయం/ మండలం విద్యా శాఖ అధికారి కార్యాలయం/ పినపాక KGBV లో దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.09.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 05.09.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment