India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల Apply here
పోస్టల్ శాఖ 32000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: భారతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన, పోస్టల్ శాఖ GDS పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ కోసం జనవరి 2026 షెడ్యూల్-I జారీ చేసింది. 10th/ SSC/ SLSC / తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ శాశ్వత గ్రామీణ డాగ్ సేవక్ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 32000+ పోస్టులు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల సర్కిళ్లలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. GDS ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ, ముగింపు, మెరిట్ లిస్ట్ జారీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలగు వివరాలు ఈ క్రింద కనిపిస్తున్నాయి చూడండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సర్కిళ్ల వారీగా ఎంపిక జాబితా జారీ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉండాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మెన్ పోస్టులో భర్తీ అవుతాయి. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ వారిగా ఈ ప...



































%20Posts%20here.jpg)

