SSC GD in CISF, CRPF, BSF, SSF, AR, ITBP, SSB 45,284 Posts Recruitment 2022 | 10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Online Apply here...
10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ తో కేంద్ర ప్రభుత్వం 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. భారతీయ యువత ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. NEW! 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 24,369 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా నోటిఫికేషన్లో (పార 3) పేర్కొన్న విషయాన్ని సారం తాజాగా 20,915పోస్టులను పెంచుతూ ( 25.11.2022 న) పెంచుతూ.. ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను రేపటి వరకు( అనగా నవంబర్ 30, 2022 రాత్రి 11:59 ) ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం మన వెబ్ సైట్ ద్వారా( 28.10.2022 ) నా పబ్లిక్ చేయబడిం