సి టెట్ జనవరి 2024 సెక్షన్ ఫలితాలు విడుదలైనవి.. CTET January 2024 Results Out! Easy Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్-2024 జనవరి సెషన్ ఫలితాలు విడుదల.. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అర్హత పరీక్ష (CTET) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) ఫలితాలు తాజాగా ఈరోజు 15.02.2024 న అందుబాటులోకి వచ్చాయి. గత నెల 18.01.2024 మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి. జనవరి 21, 2024 న పేపర్-I; ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్-II; మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. CTET January 2024 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలకు సంబంధించిన లింక్ ను నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ దిగువ 📌 చేయబడిన ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. ఫలితాలను తనిఖీ చేయవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సి టెట్ జనవరి 2024 సెక్షన్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? సెంట్రల్ ఎలిజిబిలిటీ