ఈనెల 24 న ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం ఇక్కడ MEGA JOB FAIR at 24 07 2025 Register now

నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, 555+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. ఈ ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు శిక్షణ శాఖ సహకారంతో నిరుద్యోగులకు చక్కని అవకాశం అందిస్తున్నారు. 29+వివిధ మల్టీ నేషనల్ కంపెనీలో 555+ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 555+ ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలం, Skill Hub CRDA వేదికగా, ఈ నెల 24న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హత ప్రమాణాలు: గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పదో తరగతి పాస్, ఇంటర్, ఐటిఐ, ...