పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు 2024: 5696 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. RRB ALP Recruitment 2024 Apply 5696 Posts here..
రైల్వే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే 🎉భారీ 💥బంపర్ శుభవార్త! 📌 పదోతరగతి, ఐటిఐ.., ఆపై అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులకు శాశ్వత 5696 శాశ్వత ఉద్యోగ అవకాశాలు. RRB Secunderabad జోన్ లో 758 పోస్టులు ఉన్నాయి. 📍 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు.. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రీజియన్ లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ.., దరఖాస్తులను స్వీకరించి, అనంతరం నియామకాలు నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 21 జోన్ లలో ఖాళీగా ఉన్నటువంటి 5696 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు; భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే నియామక బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 20, 2024 నుండి ఫిబ్రవరి 19, 2024 రాత్రి 11:59 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ