UPSC-CGSE-2022 | మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో 285 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త! Govt Job Alert 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ)లో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..! మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023, ద్వారా 285 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి.. పోటీపడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 285. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ★ క్యాటగిరి - 1 ఈ విభాగంలో ◆ జియాలజిస్ట్ గ్రూప్-ఏ - 216, ◆ జియోఫీజిసీస్ట్ గ్రూప్-ఏ - 21, ◆ కెమిస్ట్ గ్రూప్-ఏ - 19, ★ క్యాటగిరి-2 విభాగంలో ◆ సైంటిస్ట్ 'బి' (హైడ్రో జియాలజీ) గ్రూప్-ఏ - 26, ◆ సైంటిస్ట్