ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి ఇంటర్వ్యూలు ఈ ఉద్యోగాలను మిస్ అవ్వకండి. CRPF Opening Veterinary Doctor JOBs Apply here..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాష్ట్ర పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ Pdf, పోస్టుల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 15 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 70 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడుతారు. ఇంటర్వ్యూ వేదిక వివరాలు ఆసక్తి కలిగిన వారి కోసం నోటిఫికేషన్ చివరలో అందుబాటులో ఉన్నాయి చూడండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰...