IISC Administrative Assistant Recruitment 2022 | డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ | Hurry up! Registration Closed soon..
IISC Administrative Assistant JOBs 2022 | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో "పరిపాలనా సహాయకుడు" పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! బెంగళూరులోగల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో 76 అడ్మనిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 17, 2022 నుంచి జనవరి 06, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 76 పోస్టులు . పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విద్యార్హత: ప్రభుత్వ గుర్తి,పూ పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తర్ణత. వయో - పరిమితి: దరఖాస్