IISC Administrative Assistant Recruitment 2022 | డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ | Hurry up! Registration Closed soon..
IISC Administrative Assistant JOBs 2022 | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో "పరిపాలనా సహాయకుడు" పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
బెంగళూరులోగల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో 76 అడ్మనిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 17, 2022 నుంచి జనవరి 06, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 76 పోస్టులు.
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తి,పూ పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తర్ణత.
వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
జాబ్ ఓరీయెంటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 17, 2022 నుండి,
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 06, 2023.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
✓ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్ - సర్వీస్ మ్యాన్ మరియు మహిళలు రూ.50/- చెల్లించాలి.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://iisc.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి & ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment