ICAI లో భారీగా ఉద్యోగాలు విడుదల. డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్,, దరఖాస్తు లింక్..
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం... భారత ప్రభుత్వానికి చెందిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 18.07.2026 నుండి ప్రారంభమై, 31.07.2026 న ముగుస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థుల ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 50 పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారి...













