CCI JOBs 2026: ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు, Apply 148 Vacancies here
శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ టెక్ స్టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్. విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 09.07.2026 నుండి 24.07.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ఇంటర్వ్యూ తేదీలు పూర్తి వివరాల కోసం సైట్ ను సందర్శించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 148. విభాగాల వారీగా పోస్టులు వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) -01, అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 01, మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - 08, మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) - 08, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ - 50, జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 50, జూనియర్ అసిస్టెంట్ (జనరల్) - 30. విద...



















