రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల: RRB JE 4098 Technical Vacancies Notification 2026. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగులకు శుభవార్త!
భారతీయ రైల్వేలో శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భారీ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే ఇప్పటికే పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తూ నియామకాలను నిర్వహిస్తూ వస్తోంది. సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ: 14.08.2026. అదే రోజున 4098 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. తాజా అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య: 4098.
విభాగాలు :
- జూనియర్ ఇంజనీర్ (JE),
- డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS),
- కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA).
విద్యార్హత :
- జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం..
- గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం..
- గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్/ టెక్నికల్ విద్యార్హత కలిగి ఉండాలి.
- కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం..
- గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీ మెటలర్జికల్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వం నిబంధనలో ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ త్వరలో అందుబాటులో రానుంది.
- ప్రస్తుతం షార్ట్ నోటీస్ అందుబాటులో ఉన్నది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి-6 ప్రకారం రూ.35,400/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ :: ఆగస్టు 14, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది.
దరఖాస్తు చివరి తేదీ :: సెప్టెంబర్ 13, 2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/#/auth/
అధికారిక షాట్ నోటీస్👇::
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment