University of Hyderabad Medical Officer Recruitment 2022 | హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టర్ ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here..
హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టర్ ఉద్యోగాల భర్తీ MBBS అర్హతతో మెడికల్ ఆఫీసర్(డాక్టర్) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉస్మానియా యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. రూ.65,000/-జీతంతో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేస్తూ.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో 30.12.2022 వరకు లేదా అంత కంటే ముందుగా దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను లేదా ఈ పేజీని చివరనున్న లింక్ పై క్లిక్ చేయండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . పోస్ట్ పేరు : మెడికల్ ఆఫీసర్ . నిర్వహిస్తున్న సంస్థ : P.O. Central University గచిబౌళి, హైదరాబాద్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS అర్హతతో.. భారత మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956(102 of 1956)ప్రకారం రాష్ట్రం లేదా భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. • జనరల్ మెడిసిన్ నందు MD అర్హతగల వారికి & అనుభవజ