ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjrd0OXpTUN2IkLJOxfr_B8gN04pM2A0Ehg9y_e1u-vMdgeYpNIvyNnXdqi530Jcau-4aFjKXJ9v4RC3WZxxqcKPZVq80Id-NPxfySPGl7LLjB2rf_yvbVjXX2Ml01ibYAl7AmBEpma6pat-ctur1SuW2Fxu16EFGtWBOAyvRvbkugyjxJS3GmEarhq/s320/Army%20Recruitment%20Office%20Secunderabad,%20Visakhapatnam%20Agni%20veer%202023-24%20Notification%20by%20elearningbadi.in.jpg)
ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here.. దేశ సేవ చేయాలనే విద్యార్థులకు శుభవార్త! 8th,10th, Inter విద్య అర్హతతో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ సికింద్రాబాద్ & విశాఖపట్నంలోని అగ్నిపథ్ పథకంలొ 2023-24 సంవత్సరంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 16-02-2023 నుండి 15-03-2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here కేటగిరి వారీగా పోస్టుల పేర్లు : అగ్నివీర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మీ), అగ్నివీర్ టెక్నికల్(ఆల్ ఆర్మీ), అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్