డిగ్రీతో దేశవ్యాప్తంగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు NFL Opening MT (Marketing/ F&A/ Law) Permanent JOBs..
డిగ్రీతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) భారీ శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్/ ఎఫ్&ఏ/ లా) విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత స్థానాల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 01.11.2023 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్షల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 74 . పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్/ ఎఫ్&ఏ/ లా) . విభాగల వారీగా ఖాళీలు : మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - 60, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్&ఏ) - 10, మేనేజ్మెంట్ ట్రైనీ (లా) - 04. విద్యార