SCCL Junior Assistant, Grade-II (External) Final List Out | సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) 177 మంది ఎంపిక జాబితా విడుదల..
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 177 ఉద్యోగాలకు, ఎంపిక జాబితా విడుదల.. ఈనెల 9న నిర్వహించినటువంటి కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 9న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే, పరీక్ష ముగిసిన తేదీ నుండి వారం రోజుల లోపే ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది.. ప్రస్తుతం తాజాగా 117 మంది ఎంపిక జాబితాను ఈరోజు(16.09.2022) విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. SCCL : కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2, (ఎక్స్టర్నల్) ఉద్యోగాల ఫలితాలు విడుదల.. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) 177 మంది ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.. ◆ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైటు సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/ ◆ తదుపరి Home పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేసి Recruitment ఆప్షన్ ను ఎంపిక చేయండి. ◆ వెంటన