SCCL Junior Assistant, Grade-II (External) Final List Out | సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) 177 మంది ఎంపిక జాబితా విడుదల..
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 177 ఉద్యోగాలకు, ఎంపిక జాబితా విడుదల..
ఈనెల 9న నిర్వహించినటువంటి కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 9న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే, పరీక్ష ముగిసిన తేదీ నుండి వారం రోజుల లోపే ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది.. ప్రస్తుతం తాజాగా 117 మంది ఎంపిక జాబితాను ఈరోజు(16.09.2022) విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు..
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) 177 మంది ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి..
◆ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైటు సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/
◆ తదుపరి Home పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేసి Recruitment ఆప్షన్ ను ఎంపిక చేయండి.
◆ వెంటనే మీరు Careers పేజీలోకి డైరెక్ట్ అవుతారు. Side Menu Bar లో కనిపిస్తున్న టువంటి View Results లింక్ పై క్లిక్ చేయండి.







◆ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) ఎదురుగా కనిపిస్తున్న అటువంటి Provisional Selection List లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఫలితాలకు సంబంధించిన పిడిఎఫ్ రివ్యూ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని మీ పేరు హాల్టికెట్ నెంబర్ ఆధారంగా వివరాలను తనిఖీ చెయ్యండి.
డైరెక్ట్ గా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎక్స్టర్నల్) 177 మంది ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment