TS SCCL Jr Assistant Grade-2 (External) Examination Results Out!. Download here.
SCCL : కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2, (ఎక్స్టర్నల్) ఉద్యోగాల ఫలితాలు విడుదల..
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2, (ఎక్స్టర్నల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి తదుపరి ఈనెల 4వ తేదీన (04.09.2022) రాత పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, పరీక్ష జరిగిన వారం రోజుల్లోనే విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 77898 హాజరు కాగా 49328 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు మరియు అర్హత సాధించిన వారు 28570 ఉన్నారని జె ఎన్ టి యు హెచ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, మరియు సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) శ్రీ ఎం చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారు.
మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్పులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన వివరించారు.
TS SCCL Jr Assistant Grade-2 (External) Examination ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
★ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/s
◆ తదుపరి Home పేజీలోని LATEST HAPPENINGS క్రింద కనిపిస్తున్న జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2, (ఎక్స్టర్నల్) ఎగ్జామినేషన్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.







◆ TS SCCL Jr Assistant Grade-2 (External) Examination ఫలితాలకు సంబంధించిన పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
◆ మీ హాల్టికెట్ నెంబర్ పేరు ఆధారంగా వివరాలను తనిఖీ చేసి ర్యాంక్ను చూడండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/
TS SCCL Jr Assistant Grade-2 (External) Examination Results PDF :: Download here.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment