శాశ్వత ఉద్యోగాల భర్తీకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ నోటిఫికేషన్ NaBFID Opening 56 Permanent Positions Graduates Apply here..
శాశ్వత ఉద్యోగాల భర్తీకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ నోటిఫికేషన్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ సింగ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (NaBFID) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 23, 2023 నుండి ప్రారంభమైనది నవంబర్ 13, 2023 నాటికి ముగియనుంది. తాత్కాలిక రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను సైతం నవంబర్/ డిసెంబర్, 2023 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది. నోటిఫికేషన్ ఇతర ముఖ్యంశాలు; దరఖాస్తు, వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్, మీకోసం ఇక్కడ. NaBFID శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ NaBFID ఖాళీల సంఖ్య 56 పోస్ట్ పేరు ఆఫీసర్ అనలిస్ట్ వయస్సు 32 సంవత్సరాలకు మించకూడదు అర్హత డిగ్రీ, పీజీ, ఎంబీఏ తో ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం రూ.56,100/