శాశ్వత ఉద్యోగాల భర్తీకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ నోటిఫికేషన్ NaBFID Opening 56 Permanent Positions Graduates Apply here..
శాశ్వత ఉద్యోగాల భర్తీకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ నోటిఫికేషన్
- డిగ్రీ, పీజీ, ఎంబీఏ తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు.
- రాత పరీక్షల ఆధారంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు.
నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ సింగ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (NaBFID) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 23, 2023 నుండి ప్రారంభమైనది నవంబర్ 13, 2023 నాటికి ముగియనుంది. తాత్కాలిక రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను సైతం నవంబర్/ డిసెంబర్, 2023 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది. నోటిఫికేషన్ ఇతర ముఖ్యంశాలు; దరఖాస్తు, వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్, మీకోసం ఇక్కడ.
NaBFID శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NaBFID |
ఖాళీల సంఖ్య | 56 |
పోస్ట్ పేరు | ఆఫీసర్ అనలిస్ట్ |
వయస్సు | 32 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | డిగ్రీ, పీజీ, ఎంబీఏ తో |
ఎంపిక | ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ తో |
పే-స్కేలు/ వేతనం | రూ.56,100/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
చివరి తేదీ | 13.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://nabfid.org/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 56.
విభాగాల వారీగా ఖాళీలు :
- లీడింగ్ ఆపరేషన్ - 15,
- హ్యూమన్ రిసోర్సెస్ - 02,
- ఇన్వెస్ట్మెంట్ & ట్రెజరీ - 04,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఆపరేషన్ - 04,
- జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 07,
- రిస్క్ మేనేజ్మెంట్ - 10,
- లీగల్ - 02,
- ఇంటర్నల్ ఆడిటర్ & కంప్లియాన్స్ - 03,
- కంపెనీ సెక్రటేరియట్ - 02,
- అకౌంటెంట్ - 02,
- స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అండ్ పార్ట్నర్ షిప్ - 04,
- ఎకనామిస్ట్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- 01.10.2023 నాటికి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్ డిగ్రీ/ఎంబీఏ/సిఎ/ ఐసిడబ్ల్యూఏ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.10.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నారు.
ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రీజనింగ్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్
- ఇంగ్లీష్ లాంగ్వేజ్
- డాటా ఎనాలసిస్ అండ్ ఇంటరాక్షన్
- ప్రొఫెషనల్ నాలెడ్జ్.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.800/-,
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ సోపానాలు:
- ఆన్లైన్ దరఖాస్తు విధానం మూడు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో రిజిస్ట్రేషన్,
- రెండవ దశలో దరఖాస్తు ఫీజు చెల్లించడం,
- మూడవ దశలో ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://nabfid.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment