సీఎంఆర్ జ్యువెలరీస్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ వేదిక తేదీ సమయం వివరాలు ఇక్కడ.. CMR JEWELLERY Walk In Interview for Various Posts.. Hurry Up!
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! ఇంటర్ డిగ్రీ అర్హత తో సీ.ఎం.ఆర్ జువెలరీస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఉద్యోగ అవకాశాలు అవసరం ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలైన వివరాలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అనుభవం : జ్యువెలరీ విభాగంలో అనుభవం కలిగి తెలుగు భాష ప్రావీణ్యం కలిగి ఉండాలి వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూలో నిర్వహించి ఎంపికలు చేస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు సీఎంఆర్ జ్యువెలరీ నిబంధనల ప్రకారం ప్రతినెల వేతనం చెందిస్తారు. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం వివరాలు : ఇంటర్వ్యూ వేదిక :