నర్స్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు., ఇంటర్వ్యూ తో ఎంపిక. NFC Hyderabad Walk In Interview for NURSE Posts Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjv5GxfMCJ6PDZUmf_fwsa5Jn4G7xKrBQuBR5hiLCQv-H1vNPVTimkatTvSWphN-NtNzWKCcDpkr6nQ4-zGr47hB6KNDah8TCdAbloafYwIcecDUuAUsoGaV_16LxxzQHmVdVg9KLSlu3mvelSrD7A5AtFSXGjj6IpRpl6Sgyytv9_pUo9Ao5_fw5fiUu8/w666-h1184/NFC%20Hyderabad%20Nurse%20Recruitment%202024.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్ లను విడుదల చేసింది తాజాగా. తాజాగా తెలంగాణ హైదరాబాదు లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ Adhoc/ Locum Basis ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నర్స్ పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవడానికి దరఖాస్తుల సమర్పించి, ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంస్థ : న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ . ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు : ఇంటర్వ్యూ వేదిక : NFC Guest House (Gurukul), Nuclear Fuel Complex, Near ECIL Factory, Hyderabad - 500062. ఇంటర్వ్యూ తేదీ : 21.02.2024