స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీగా ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. SBI 1538 Vacancies Apply here
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1538 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. చివరి తేదీ 27.08.2026.
డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ శుభవార్త !
ముంబై ప్రధాన కేంద్రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CRPD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా ఈ భాగంలో డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ కూడా వచ్చు. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించడానికి ఉద్యోగం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1538.
పోస్ట్ పేరు : జూనియర్ అసోసియేట్.
వర్గాలవారీగా ఖాళీల వివరాలు :
- SC : 207
- ST : 1219
- OBC :112
Total Post : 1538.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- 02.04.1998 నుండి 01.04.2006 సంవత్సరాల లోపు జన్మించి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓ బి సి /అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యూ బీడీ (ఓబిసి) అభ్యర్థులకు 13 సంవత్సరాలు,
- పిడబ్ల్యు బీడీ (ఎస్సీ /ఎస్టీ) అభ్యర్థులకు 15 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
- ప్రిలిమినరీ, మెయిన్స్ రూపంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- సిలబస్/రాత పరీక్ష అంశాల కోసం నోటిఫికేషన్ చదవండి.
పని ప్రదేశం : భారతదేశమంతట.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుడి/ మాజీ సైనికులు మరియు డిపార్ట్మెంట్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఓ బి సి అభ్యర్థులకు రూ.750/-
అధికారిక వెబ్సైట్ :https://sbi.bank.in/web/careers/current-openings
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ ,డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment