SAI Recruitment for Various JOBs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Check Eligibility and Apply here..
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో 64 హై పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అర్హత అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి ఇక్కడ దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం విభాగాల వారీగా ఖాళీలతో నోటిఫికేషన్ వివరాలు దరఖాస్తులు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 64 . విభాగాల వారీగా ఖాళీలు : ఫిజియోథెరపిస్ట్ - 12, స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్పోర్ట్ - 28, ఫిజియోలజిస్ట్ - 08, సైకాలజిస్ట్ - 04, బయోమెకానిక్ - 10, న్యూట్రిషయనిస్ట్ - 01, బయోకెమిస్ట్ - 01.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్/ మాస్టర్/ హయ్యర్ డిగ్రీ లను సంబంధిత విభాగాల్లో కలిగి ఉండాలి. అలాగే 3 నుండి 5 సంవత్సరాల అనుభవం. పీహెచ్డీ సంబంధిత అర్హతలు అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు