రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ. ఉద్యోగార్థులకు ✨గోల్డెన్ ఛాన్స్, పూర్తి వివరాలు IRCTC Walk-In-Interview 2025, Check Eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వే, క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(IRCTC) సౌత్ జోన్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వాహనం. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హాస్పిటాలిటీ, బీబీఏ/ ఎంబీఏ(టూరిజం, హోటల్ మేనేజ్మెంట్) డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IRCTC భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన " హాస్పిటల్ మానిటర్స్ " పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ No. 2025/IRCTC/SZ/HRD/Rectt./Hospitality Mouitors తేదీ: 17.10.2025 న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం, జీతభత్యాల వివరాలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 64. పోస్ట్ పేరు :: హాస్పిటల్ మానిటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి... B.Sc హాస్పిటాలిటీ మరియు హోటల్...









































%20Posts%20here.jpg)

