రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ. ఉద్యోగార్థులకు ✨గోల్డెన్ ఛాన్స్, పూర్తి వివరాలు IRCTC Walk-In-Interview 2025, Check Eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారతీయ రైల్వే, క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(IRCTC) సౌత్ జోన్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వాహనం.
హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హాస్పిటాలిటీ, బీబీఏ/ ఎంబీఏ(టూరిజం, హోటల్ మేనేజ్మెంట్) డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IRCTC భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన "హాస్పిటల్ మానిటర్స్" పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ No. 2025/IRCTC/SZ/HRD/Rectt./Hospitality Mouitors తేదీ: 17.10.2025 న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం, జీతభత్యాల వివరాలతో మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 64.
పోస్ట్ పేరు :: హాస్పిటల్ మానిటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి...
- B.Sc హాస్పిటాలిటీ మరియు హోటల్ అడ్మినిస్ట్రేషన్
- టూరిజం విభాగంలో (BBA/ MBA)
- B.Sc హాస్టల్ మేనేజ్మెంట్ మరియు కేటరింగ్
- టూరిజం మరియు హాస్టల్ మేనేజ్మెంట్ లో MBA అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో విభాగాల్లో 2 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.10..2025 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధన మేరకు 3 నుండి 10 సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు అర్హత ప్రమాణాలు అనుభవం ఆధారంగా రూ.30,000 - 35,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- అన్ని ఇతర అలవెన్స్ లు వర్తిస్తాయి.
ఇంటర్వ్యూ వేదికలు, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదికలు :
ఇంటర్వ్యూ తేదీ :
- నవంబర్ 08, 12, 15, 18, 2025.
సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://irctc.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment