✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ. సూపర్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి.

    వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి 

    డిగ్రీ అర్హతతో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి  గ్రూప్ -B డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 17-01-2026 తేదీ నుండి ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి దరఖాస్తులు చేసుకొండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 03-02-2026 న ముగియనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :
    • మొత్తం పోస్టుల సంఖ్య :: 162.

    పోస్ట్ పేరు :: గ్రూప్-B డెవలప్మెంట్ అసిస్టెంట్.

    విద్యార్హత :
    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
    • కంప్యూటర్ నైపుణ్యం అవసరం.

    వయోపరిమితి :
    1. 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    ఎంపిక విధానం :
    • రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.

    గౌరవ వేతనం :
    • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.23,100/- నుండి రూ.55,700/- వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.

    దరఖాస్తు విధానం :
    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.

    దరఖాస్తు ఫీజు :
    1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100/-
    2. జనరల్ అభ్యర్థులకు రూ.550/-
    3. ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.

    • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 17-01-2026 నుండి,

    • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 03-02-2026 వరకు.

    ఆన్లైన్ టెస్ట్ తేదీలు :
    1. ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 21-02-2026
    2. మెయిల్ పరీక్ష తేదీ : 12-04-2026

    అధికారిక వెబ్సైట్ : https://www.nabard.org/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog