ఎల్ఐసి ఏడివో ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల | LIC ADO Prelims -2023 Result Out! Download here..
ఎల్ఐసి ఏడిఓ ప్రిలిమ్స్ - 2023 పరీక్షా ఫలితాలు విడుదల: దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) ఖాళీల మార్చి 12 న ప్రిలిమినరీ రాత పరీక్షలను నిర్వహించింది. ఈరోజు అనగా ఏప్రిల్ 10 న జోన్ల వారీగా ఫలితాలను పీడీఎఫ్ రూపంలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎల్ఐసి కార్యాలయాల్లో అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) 9,394 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే జోన్ల వారీగా తమ ఫలితాలను డౌన్లోడ్ చేయవచ్చు.. సౌత్ సెంట్రల్ జోన్ ఎల్ఐసి ఆఫీస్(హైదరాబాద్) పరిధిలో మొత్తం 1,408 పోస్టులు ఉన్నాయి. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 23 న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షలను నిర్వహించే ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు.. జోన్ల వారీగా వారికి పోస్టింగ్ లను ఇస్తారు.. ఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అధికారిక వెబ్సైట్ :: https://licindia.in/ అధికారిక నోటిఫికేషన్ :: చదవ