టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్.
టెన్త్ తర్వాత ఏం చదవాలి? ఏ కోర్సులు చదవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం చదవాల్సిన సిలబస్ మరియు పుస్తకాలు వివరాలు..
What After Class X or XII? Career Guidance Hand Book
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? అనే సందేహం ప్రతి పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థిని, విద్యార్థులకు ఉంటుంది. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు "ఉన్నత విద్య" బోధనలో భాగంగా వారి అభిరుచికి తగ్గట్టు ఇంటర్మీడియట్ లో కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచనలు చేస్తూ ఉంటారు. అయినా కొందరికి సందేహంగానే ఉంటుంది. ఈ సందేహాలను తొలగించడానికి New Education Policy (NEP 2020) ప్రకారం, Mohit Mangal గారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సక్సెస్ ను సాధించే విధంగా.. ర్యాంకింగ్ తో కూడిన ప్రవేశాలు, కళాశాలల వివరాలు, వాటికి సంబంధించిన వెబ్సైట్ లను ఈ బుక్ ద్వారా అందించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..What After Class X or XII? బుక్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పది విద్యార్థులకు అవకాశాలు ఎన్నో..
Career options after 10th class
- విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. ఈ దశలో ఉత్తీర్ణత సాధిస్తేనే ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణ వార్షిక పరీక్షలు ఇటీవల ముగిశాయి. ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఇక ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ప్రవేశ పరీక్షలు ఏముంటాయి, భవితకు బాట వేసుకోవడం ఎలా అన్న మీమాంసలో పడతారు. ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్షలకు ప్రకటనలు వెలువడగా, మరెన్నో అవకాశాలు ఉన్నాయి. ఆయా వాటిపై కథనం.*
ప్రవేశ పరీక్షలు...
- ఎన్‌టీటీఐ: డిప్లొమా ఇన్ టూల్ అండ్ మేకింగ్, టెక్నికల్ స్కిల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితరాలు..
- పాలిటెక్నిక్: కంప్యూటర్ సైన్స్ సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, సిరామిక్ టెక్నాలజీ, హార్టీకల్చర్, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్, యానిమల్ హజ్బెండరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీటిలో చేరేందుకు ఈ నెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నాలుగు జిల్లాల్లో 39 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.
వెబ్‌సైట్: www.polycet.sbtet.telangana.gov.in
- సర్టిఫికెట్ కోర్సులు..: డీటీపీ, ట్యాలీ, గ్రాఫిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ తదితరాలు.
- ఉద్యోగావకాశాలు..: పది పాసైతే వివిధ కేంద్ర ప్రభుత్వ కొలువులు దక్కించుకోవచ్చు. అవి ఇలా..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కేంద్ర భద్రతా దళాల్లో కానిస్టేబుళ్లు, రైఫిల్ మెన్.
- రైల్వేశాఖ: గ్రూప్-డీ పోస్టులు, టికెట్ కలెక్టర్, రిజర్వేషన్ క్లర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చేరడం.
- అటవీశాఖ: అసిస్టెంట్ బీట్ అధికారులు, బంగ్లా వాచర్, థానేధార్.
- రక్షణ శాఖ: ఆర్మీలో చేరిక, గ్రూప్-5, మల్టీ టాస్కింగ్, ఫైర్‌మెన్, వంటమనిషి, స్టీబార్డ్స్.
- ఇతర ఉద్యోగాలు: పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్స్, బ్యాంకుల్లో అటెండర్ స్థాయి ఉద్యోగాలు.
- ఇంటర్మీడియట్: రెండేళ్ల వ్యవధితో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ): ఇందులో ఉత్తీర్ణులైతే బీటెక్, బీఆర్క్ (జేఈఈ/ఎప్‌సెట్ రాయవచ్చు).
- బీఎస్సీలో పలు కోర్సులు చేయవచ్చు. బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ): నీట్ రాసి మెడిసిన్, బీడీఎస్, ఫార్మాడీ, బి.ఫార్మసీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులతో పాటు డిగ్రీ - బీఎస్సీలో చేరవచ్చు.
- ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్): బీఎస్సీ (గణితం), బీకాం, బీఏ. ఉత్తీర్ణత పొందాక సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్.
- సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, కామర్స్): డిగ్రీలో బీకాం, బీఏ కోర్సులు తీసుకోవచ్చు. ఆ తర్వాత సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్.
- ఒకేషనల్ కోర్సులు: వివిధ కాంబినేషన్లలో సుమారు 29 రకాల వృత్తివిద్యాకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పూర్తి చేసి ఎప్‌సెట్ రాసుకోవచ్చు. ఒక బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీలో చేరవచ్చు. సీఎస్, ఐసీడబ్ల్యూఏలో కూడా చేరవచ్చు. ఇవి పూర్తి చేస్తే పలు ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 78 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి.
- ఐటీఐ: ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, మోటారు మెకానిజం, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిజం, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఫుడ్ ప్రొడక్షన్, వెల్డర్.
- పారామెడికల్: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆస్పీటర్ ఫుడ్ సర్వీసు మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ టెక్నాలజీ, ఫిజియోథెరఫీ, ఏఎన్‌ఎం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్ తర్వాత విద్యార్ధులు చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే. మీ వారికి.. మీ బందు మిత్రులకు పనికొచ్చే అవకాశం లేకపోలేదు...
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
- ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- బయో మెడికల్ ఇంజనీరింగ్
- బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
- సెరామిక్స్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
- ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మెరైన్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెటాలర్జీ
- మెటరాలజీ
- మైనింగ్ ఇంజనీరింగ్
- నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
- ఫిజికల్ సైన్సెస్
- పాలీమర్ ఇంజనీరింగ్
- రోబోటిక్స్
- టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
- అగ్రికల్చర్ సైన్స్
- బయోలాజికల్ సైన్స్
- బయోటెక్నాలజీ
- కంప్యూటర్ అప్లికేషన్స్
- కంప్యూటర్ సైన్స్
- సైబర్ సెక్యూరిటీ
- ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
- ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
- ఫిషరీస్
- ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
- ఫుడ్ టెక్నాలజీ
- ఫారెస్ట్రీ
- ఓషియనోగ్రఫీ
- స్టాటిస్టికల్ సైన్స్
- వెటర్నరీ సైన్సెస్
- వైల్డ్ లైఫ్ బయాలజీ
- జువాలజీ
- ఆయుర్వేద బీఏఎంఎస్
- డెంటల్ బీడీఎస్
- హోమియోపతి
- న్యాచురోపతి
- ఫార్మసీ
- సిద్ధ
- యునానీ
- ఆంత్రోపాలజీ
- ఆర్కియాలజీ
- ఆర్ట్ రిస్టోరేషన్
- క్యూరేషన్
- ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
- మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టోరేషన్
- మ్యూసియాలజీ
- ఫిజియోథెరపీ
- రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
- రిహ్యాబిలిటేషన్ థెరపీ
- సోషల్ వర్క్
- స్పెషల్ ఎడ్యుకేటర్
- స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
- లా
- అడ్వర్టైజింగ్
- జర్నలిజం
- మాస్ కమ్యూనికేషన్
- పబ్లిక్ రిలేషన్స్
- ఆర్ట్ డైరెక్షన్
- కొరియోగ్రఫీ
- డైరెక్షన్
- ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
- ఫైన్ ఆర్ట్స్
- పర్ఫామింగ్ ఆర్ట్స్
- వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
- యానిమేషన్
- సినిమాటోగ్రఫీ
- కమ్యూనికేషన్ డిజైన్
- డిజైన్
- గ్రాఫిక్ డిజైనింగ్
- ఫోటోగ్రఫీ
- యాక్చురియల్ సైన్సెస్
- బ్యాంక్ మేనేజ్‌మెంట్
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
- బిజినెస్ మేనేజ్‌మెంట్
- కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
- చార్టర్డ్ అకౌంటెన్సీ
- చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
- ఈవెంట్ మేనేజ్‌మెంట్
- హాస్పిటల్ మేనేజ్‌మెంట్
- హోటల్ మేనేజ్‌మెంట్
- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
- ఇన్స్యూరెన్స్
- లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
- మేనేజ్‌మెంట్
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
- కార్పొరేట్ ఇంటెలిజెన్స్
- డిటెక్టీవ్
- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
- ఫారిన్ లాంగ్వేజెస్
- హోమ్ సైన్స్
- ఇంటీరియర్ డిజైనింగ్
- లిబరల్ స్టడీస్
- లైబ్రరీ సైన్సెస్
- మాంటెస్సరీ టీచింగ్
- న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
- ఫిజికల్ ఎడ్యుకేషన్
- స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
- టూరిజం అండ్ ట్రావెల్.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్ లెట్ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.
ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సులు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment