ప్రభుత్వ సంస్థలో శాశ్వత నాన్-టీచింగ్ కొలువులు, నేటి నుండే దరఖాస్తు స్వీకరణ.. IITDM Chennai Non-Teaching Vacancies Apply

నాన్ టీచింగ్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైనింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయడానికి జూలై 10న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను నేటి నుండి అనగా జూలై 14 నుండి స్వీకరించడం మొదలుపెట్టింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 27. పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ టెక్నికల్ సుపరింటెండెంట్ - 03, జూనియర్ టెక్నీషియన్ - 13, జూనియర్ అసిస్టెంట్ - 11. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్, టెక్నికల్ ఇంజనీరింగ్ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ డాటా సైన్...