హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి వేరువేరుగా మూడు నోటిఫికేషన్లు విడుదల. వివరాలు UoH New Vacancies 2025 Apply here
నిరుద్యోగులకు శుభవార్త! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం. 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఈ పోస్టులను (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, రీసెర్చ్ ఫెలో, డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్) భర్తీ చేస్తోంది. ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి వరుసగా 3 నోటిఫికేషన్ లను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 29.12.2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ల యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 04. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్- 01, రీసెర్చ్ ఫెలో- 01,...










































%20Posts%20here.jpg)

