📢 నిరుద్యోగులకు శుభవార్త! 102 ఎంపిఎస్ఓ/ ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ - ✨ గోల్డెన్ చాన్స్ ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త ! 102 ASO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల. మండల్ ప్లానింగ్ అండ్ స్టాటస్టికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 120 పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:07/G/ES/2026. తేదీ: 28.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 27.11.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి.ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 102. పోస్ట్ పేరు : మండల్ ప్లానింగ్ అండ్ స్టాటస్టికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన...




















