గ్రామీణ శిశు గృహాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల, వివిధ పోస్టుల కోసం ఇక్కడ అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్..... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ ఏలూరు జిల్లా పరిధిలోని మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టుల వివరాలు తెలుసుకుని, దరఖాస్తులను చేసుకోవచ్చు. లోకల్ పరిధిలోని అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 08. విభాగాలు : డాక్టర్ ఆయా కుక్ వాచ్మెన్ ఎడ్యుకేటర్ ఆర్ట్ & క్రాఫ్ట్ కామ్-మ్యూజిక్ టీచర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్, MBBS లో అర్హత సాధించి ఉండాలి. కం...























