Secunderabad South Central Railways Recruitment 2022-23 | 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! 10th, 10+2, ITI తో 4,103 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి, ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ .. అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ నెంబర్.SCR/P-HQ/RRC/111/Act. App/2022, తేదీ:30/12/2022 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30.12.2022 నుండి 29.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు లాలాగూడ, సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, హైదరాబాద్, మెట్టుగూడా, కాజీపేట్, విజయవాడ, గుంటపల్లి, గుంటూరు, రాజమండ్రి, గుంతకల్, తిరుపతి, నాందేడ్ .. యూనిట్లలో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 4,103. విభాగాల వారీగా ఖాళీలు: ✓ ఏసీ మెకానిక్ - 250, ✓ కార్పెంటర్ - 18, ✓ డీజిల్ మెకానిక్ -