Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..
నిరుద్యోగులకు భారీ శుభవార్త! పదోతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ విద్యార్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) IPRC భారీ శుభవార్త చెప్పింది.. భారతీయ అంతరిక్ష పరిశోధన మంత్రిత్వ శాఖకు చెందిన, తమిళనాడు, తిరునల్వేలి లోని ISRO Propulsion Complex (IPRC), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Advertisement No.IPRC/RMT/2026/01 తేదీ 12.09.2026 విడుదల చేసింది. 11 విభాగాల్లో మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, దరఖాస్తు డైరెక్ట్ లింక్, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పదవతరగతి, ఐటిఐ, ఇంటర్, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజి...



















