వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
NIT Warangal Non Teaching Permanent vacancies Recruitment 2026: తెలంగాణ హనుమకొండ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్ టీచింగ్ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 09.01.2026 @11:00 గంటల నుండి దరఖాస్తులు ప్రారంభమై, 08.02.2026 @ 23:59 నిమిషాలు వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 39. విభాగాల వారీగా ఖాళీలు : గ్రూప్ - బి లో.. సూపరింటెండెంట్ - 02, టెక్నికల్ అసిస్టెంట్ - 11. గ్రూప్ - సి లో.. సీనియర్ అసిస్టెంట్ - 02, సీనియర్ టెక్నీషియన్ - 07, జూనియర్ అసిస్టెంట్ - 03, టెక్నీషియన్ - 14. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బీటెక్/బీఈ/ డిప్లొమా విభాగాలలో ఉత్తీర్ణత సా...











































%20Posts%20here.jpg)

