JNVST 6th Results 2022 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఎప్పుడో తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం 2022-23 కు గాను 6వ తరగతి ప్రవేశాలకు ఆసక్తి కలిగిన ఐదవ తరగతి చదువుతున్న అభ్యర్థులను ఉండే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 30.11.2022 న ముగిసింది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లను విడుదల చేసి, ప్రవేశ పరీక్షను 30.04.2022 న నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అధికారిక KEY JNVST అధికారిక నోటీసు ప్రకారం.. జూన్ ఆరవ తేదీన విడుదల కానుంది. అనంతరం మరికొద్ది రోజుల్లో ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు JNVST స్పష్టం చేసింది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు గాను, 80 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు, 2:30 గంటల వ్యవధిలో ఈ పరీక్ష నిర్వహించారు.. ★ విభాగాల వారీగా చూసినట్లయితే.. ◆ మెంటల్ ఎబిలిటీ - 40, ◆ గణితం- 20, ◆ లాంగ్వేజ్ - 20. జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కు దాదాపు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.. సూచన: ప్రముఖ కోచింగ్ సెంటర్ లో తయారు చేసినటువంటి, జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష KEY :: ఇక్కడ క్లిక్ చేసి తనిఖీ చేయవచ్చు. JNVST ఆరవ