టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ తో శాశ్వత కొలువు..

డిగ్రీ అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు: భారత ప్రభుత్వ నేషనల్ డొప్ టెస్టింగ్ లాబోరేటరీ, న్యూఢిల్లీ. టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 9 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12 2025 నుండి ప్రారంభం కాగా దరఖాస్తు గడువు మే 26 2025 . రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 09 పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. బ్యాచిలర్ డిగ్రీ ను కెమికల్/ బయోలాజికల్/ మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీ (MLT)/ ఫార్మా షూటికల్ సైన్స్ సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి. కెమికల్ లేదా బయోకెమికల్ ఎనాలసిస్ విభాగంలో డ్రగ్ టెస్టింగ్ అనుభవం అవసరం. వయోపరిమితి : 26.05.2025 నాటికి 28 సంవత్సరాలకు మించక...