గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత మండల కేంద్రంలో పోస్టింగ్, అందరూ అప్లై చేయండి. APGB FLCs Recruitment 2025
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే స్పాన్సర్ చేయబడ్డ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ (FLCs) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 07 . రీజియన్ల : ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (10+2+3) అర్హత కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్, రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ ...


























%20Posts%20here.jpg)

