గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత మండల కేంద్రంలో పోస్టింగ్, అందరూ అప్లై చేయండి. APGB FLCs Recruitment 2025
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే స్పాన్సర్ చేయబడ్డ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ (FLCs) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
రీజియన్ల :
- ఒంగోలు,
- కడప,
- శ్రీకాకుళం,
- విశాఖపట్నం,
- విజయనగరం,
- ఏలూరు,
- రాజమహేంద్రవరం.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (10+2+3) అర్హత కలిగి ఉండాలి.
- తెలుగు, ఇంగ్లీష్, రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం (MS Word, Power Point, Excell, మరియు Internet) అవసరం.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి కనిష్ట వయసు 35 సంవత్సరాలు, గరిష్ట వయసు 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత ప్రమాణాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.30,000/- వరకు ఇతర అలవెన్స్ తో కలిపివేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- General Manager, Financial Inclusion Department, Head office, 4th Floor, Raghu Mansion, 4/1 Brodiepet, Guntur-522002.
దరఖాస్తు ఫీజు :
- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరు మీదుగా రూ.1000/- చెల్లించాలి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 28.11.2025, సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://apgb.bank.in/ & https://apgb.bank.in/notifications
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



























%20Posts%20here.jpg)


Comments
Post a Comment