SPA Recruitment 2022 | SPA Inviting Applications for 29 Permanent Teaching Faculty Positions | Check Eligibility Criteria, Salary, Application Process and more Details here.
Teaching Faculty JOBS 2022 | ఎస్పీఏ టీచింగ్ ఫ్యాకల్టి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏ) టీచింగ్ ఫ్యాకల్టి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వివిధ విభాగాలలో 29టీచింగ్ ఫ్యాకల్టి పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ◆ ఖాళీగా ఉన్న పోస్టులు: 29 పోస్టులు తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే.. ◆ విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్: 09 పోస్టులు అసోసియట్ ప్రొఫెసర్: 04 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్: 16 పోస్టులు ◆ పని విభాగాలు: ఆర్కి