నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 321 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. APTG can Apply here...
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 321 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ సమస్త అయినటువంటి కలకత్తా ప్రధాన కేంద్రంగా గల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 321. విభాగాలు : జనరలిస్ట్ ఫైనాన్స్ లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆటోమొబైల్ ఇంజనీర్ రిస్క్ ఇంజనీర్ కంపెనీ సెక్రటరీలు అగ్రికల్చర్ IT బ్యాక్ లాగ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను...














