టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. 10th, ITI, Inter, Degree, Diploma Apply 1979 JOBs.
కేంద్ర ప్రభుత్వం DSSSB నుండి టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్... ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు 1979 టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 29.05.2026 న జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో 15.07.2026 @ 11:59 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 1,979 పోస్టుల వారీగా ఖాళీల వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : మాస్టర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/బిఈ /బిటెక్/బ్యాచిలర్ డిగ్రీ (జువాలజీ బోటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోరెన్సిక్ సైన్స్)/డిప్లొమా/బి.ఎడ్ లో అర్హత సాధించి ఉండాలి. సె...
















