Indian Air Force Technical Trades Recruitment 2023 | 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ | Check Important Dates here..
10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెన్త్ ఇంటర్ తో ఖాళీగా ఉన్నా 108 వివిధ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అప్రెంటిస్షిప్ ప్రవేశాలకు జనవరి 5, 2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి తగిన సూచనలు దిగువన ఇవ్వబడినవి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తిగా తెలుసుకోండి. రాత పరీక్ష ద్వారా ఈ అప్రెంటిస్షిప్ ప్రవేశాలకు ఎంపికలు చేయనున్నారు.. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.8,855/- స్కాలర్షిప్ రూపంలో గౌరవ వేతనం కూడా అందిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 108. కోర్స్ పేరు/ నెంబర్: A4 TWT Entry. విభాగాల వారీగా ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు: 1. మెకానిస్ట్ - 03, 2. షీట్ మెటల్ - 15, 3. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 04, 4. మెకానిక్